రచయితలలో నేను రాబందుని - మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఆంధ్రుల ఆహ్లాద రచయితగా ప్రసిద్ధి పొందిన శ్రీ మల్లాది తన కొత్త పుస్తకం ' మిస్సింగ్  ' ముందు మాట/తన మాటలో ఈ విషయం వెల్లడించారు.కింది పోస్టు ఆయన మాటల్లోనే:


      తెలుగు సాహితీ జగత్తులో బోలెడు బృందాలున్నాయి. స్త్రీవాద బృందాలు, కమ్యూనిస్ట్ భావజాల బృందాలు, దళితవాద బృందాలు, మాండలీక బృందాలు, కులాల బృందాలు-ఇంకా ఎన్నెన్నో. స్త్రీవాద బృందం పలుకులు ఓ రీతిలో, మాండలీక బృందం వారి పలుకులు మరో రీతిలో ఇలా ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులనే పలుకుతూంటుంది. ఈ మధ్య అలాంటి ఓ గుంపులోంచి వచ్చిన తూటాలాంటి ఓ మాటని... Continue to read